రివ్యూ: ఎటో వెళ్లిపోయింది మనసురేటింగ్: 3.25/5బ్యానర్: తేజ సినిమాస్తారాగణం: నాని, సమంత, కృష్ణూడు, రవి రాఘవేంద్ర, వివేక్ పాఠక్ తదితరులుకథ: రేష్మకథనం: గౌతమ్ మీనన్, రేష్మసంగీతం: ఇళయరాజాకూర్పు: ఆంటోనీఛాయాగ్రహణం: ప్రభునిర్మాత: సి. కళ్యాణ్దర్శకత్వం: గౌతమ్ మీనన్విడుదల తేదీ: డిసెంబర్ 14, 2012 గౌతమ్ మీనన్ సినిమాలంటే చక్కని పోయెట్రీ తెరంతా పరుచుకున్నట్టు ఉంటుంది. ప్రేమకథలు తీయడంలో అతను మాస్టర్. ప్రేమికుల ఫీలింగ్స్‌ని, ప్రేమతత్వాన్ని కాచి వడపోసిన దర్శకుడతను. ప్రేమ లోతుల్ని కొలిచేశాడు. అందుకే ప్రేమకి నిర్వచనమివ్వడమే చేతకాని వారి మధ్య అదేంటో కళ్లకి కట్టినట్టు చూపించేస్తాడు. రొమాంటిక్ డ్రామాల పండిట్ అయిన గౌతమ్ మీనన్ తీసిన మరో ప్రేమకావ్యం ‘ఎటో...